AIADMK Leader Maitreyan : చంద్రబాబుకు అన్నాడీఎంకే నేత మైత్రేయన్ ఫోన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఘటనలపై తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే సీనియర్ నేత మైత్రేయన్ స్పందించారు. చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి మాట్లాడి జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్

AIADMK Leader Maitreyan : చంద్రబాబుకు అన్నాడీఎంకే నేత మైత్రేయన్ ఫోన్

Chandrababu Maitreyan

Updated On : November 21, 2021 / 12:08 PM IST

AIADMK Leader Maitreyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఘటనలపై తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే సీనియర్ నేత మైత్రేయన్ స్పందించారు. చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి మాట్లాడి జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో చేసిన వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటినిఖండిస్తున్నాను అని ట్విట్టర్ లో పేర్కోన్నారు. 1984 నుంచి మైత్రేయన్ కు ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు.