237 జేఎల్ పోస్టులు : APPSC నోటిఫికేషన్
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగాల్లో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్ణీత మొత్తంతో

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగాల్లో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్ణీత మొత్తంతో
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగాల్లో పీజీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్ణీత మొత్తంతో అప్లికేషన్, పరీక్ష ఫీజు చెల్లించి 2019, ఫిబ్రవరి 8 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7 వరకు మాత్రమే ఫీజు చెల్లించడానికి అవకాశం.
* ఇంటర్మీడియట్ బోర్డులో జేఎల్ పోస్టులు
* జూనియర్ లెక్చరర్లు- 237 పోస్టులు
* ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
* ఫిబ్రవరి 7 ఫీజు చెల్లించడానికి చివరి తేది
* అప్లికేషన్ ప్రాసెస్ ఫీ – రూ.250
* ఎగ్జామినేషన్ ఫీ – రూ.120
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీల అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీ మినహాయింపు
* పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ(150 ప్రశ్నలు)
* పేపర్ -2 సంబంధిత సబ్జెక్ట్ (150 ప్రశ్నలు)
* ఇంటర్వ్యూ (ఓరల్ టెస్ట్)
సబ్జెక్టుల వారీగా ఖాళీలు…
సబ్జెక్టు ఖాళీలు
ఇంగ్లీష్ 19
తెలుగు 18
హిందీ 17
ఉర్దూ 04
సంస్కృతం 03
ఒరియా 02
కెమిస్ట్రీ 21
బోటనీ 19
జువాలజీ 20
కామర్స్ 18
ఎకనామిక్స్ 25
సివిక్స్ 18
హిస్టరీ 18
విద్యార్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకాం/ బీఎస్సీ ఆనర్స్/ బీఏ ఆనర్స్/ బీకాం ఆనర్స్) లేదా ఇతర తత్సమాన పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
వెబ్‌సైట్ : https://psc.ap.gov.in