Vivekananda Murder: వివేకానంద హత్య కేసులో మూడో రోజుకు సీబీఐ విచారణ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మూడో సీబీఐ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలుకు సంబంధించిన గెస్ట్ హౌజ్‌లో సీబీఐ అధికారుల బృందం పలువురిని విచారణ జరుపుతోంది.

Cbi Enquiry On Vivekananda Murder 3rd Case
Vivekananda Murder: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మూడో సీబీఐ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలుకు సంబంధించిన గెస్ట్ హౌజ్‌లో సీబీఐ అధికారుల బృందం పలువురిని విచారణ జరుపుతోంది.
బుధవారం.. వైఎస్ వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఇనాయతుల్లా అనే వ్యక్తిని మరోసారి పిలిపించి విచారణ జరుపుతున్నారు. ఇనాయతుల్లాతో పాటు పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను విచారిస్తున్నారు.
వివేకానంద రెడ్డి డ్రైవర్ దస్తగిరిని మూడో రోజులుగా విచారణ చేస్తూనే ఉంది సీబీఐ బృందం.