Village Secretariat System : దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు..వేల్పులలో ప్రారంభించిన సీఎం జగన్‌

దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో అత్యధిక టెక్నాలజీతో నిర్మించారు. ఈ నిర్మాణాలను సీఎం జగన్‌ ప్రారంభించారు.

Village Secretariat System : దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు..వేల్పులలో ప్రారంభించిన సీఎం జగన్‌

Village Secretariat System

Updated On : September 1, 2022 / 7:33 PM IST

Village Secretariat System : దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో అత్యధిక టెక్నాలజీతో నిర్మించారు.

రైతులకు అత్యంత మేలు చేకూర్చే విధంగా ఈ విలేజ్ సెక్రటేరియట్ నిర్మాణం సంతరించుకుంది. ఈ నిర్మాణాలను సీఎం జగన్‌ ప్రారంభించారు. విలేజ్ క్లీనిక్‌ను జగన్ పరిశీలించారు. అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు.

Plastic Flexis Ban In AP : ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన సీఎం జగన్‌

పులివెందులలో సీఎం జగన్‌ పర్యటించారు. మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు సీఎం జగన్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.