మంగళగిరి ఇంఛార్జిని మార్చే ఆలోచనలో సీఎం జగన్..?

మంగళగిరి నేతలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్నారు జగన్. గంజి చిరంజీవిని మార్చాలని కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగూరు హనుమంతరావు పట్టుబడుతున్నారు.

మంగళగిరి ఇంఛార్జిని మార్చే ఆలోచనలో సీఎం జగన్..?

Mangalagiri YCP Incharge

Updated On : February 14, 2024 / 8:57 PM IST

Mangalagiri YCP Incharge : మంగళగిరి వైసీపీలో ముసలం రాజుకుంది. మంగళగిరి వైసీపీ ఇంఛార్జిని మార్చాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో ఈ పంచాయితీ సీఎం జగన్ వద్దకు చేరుకుంది. మంగళగిరి నేతలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్నారు జగన్. గంజి చిరంజీవిని మార్చాలని కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగూరు హనుమంతరావు పట్టుబడుతున్నారు.

Also Read : మరో ఛాన్స్ లేనట్లేనా? ఆ ఇద్దరు మహిళా ఎంపీల రాజకీయ భవిష్యత్‌‌పై సందేహాలు

దీంతో మంగళగిరి ఇంఛార్జ్ ని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. గంజి చిరంజీవి స్థానంలో కాండ్రు కమలను మంగళగిరి వైసీపీ ఇంఛార్జిగా నియమించే ఛాన్స్ ఉందని సమాచారం.