Amazon Prime Day Deals : అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్ డీల్స్.. సరసమైన ధరకే ఆపిల్ వాచ్ సిరీస్ 9, హువావే వాచ్ GT 5 కొనేసుకోండి.. డోంట్ మిస్..!
Amazon Prime Day Deals : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ వాచ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి..

Amazon Prime Day Deals
Amazon Prime Day Deals : అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ప్రారంభమైంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ వార్షిక సేల్ ఈవెంట్ ద్వారా సరసమైన ధరకే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్‌టీవీలతోపాటు (Amazon Prime Day Deals) స్మార్ట్ వాచ్‌లను ఆఫర్ చేస్తోంది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లను డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు.
జూలై 12న నుంచి అనేక ప్రొడక్టులపై ప్రైమ్ డే డీల్‌లను పొందవచ్చు. కొన్ని బ్యాంక్ డిస్కౌంట్‌లతో భారీ సేవింగ్స్ పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ యాక్టివ్ సబ్‌స్ర్కిప్షన్ కలిగి ఉండాలి. ఎందుకంటే.. అమెజాన్ ప్రైమ్ డే సబ్‌స్క్రిప్షన్ ఉన్న కస్టమర్‌లకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా SBI లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ప్రొడక్టులను కొనుగోలు చేస్తే.. మీరు 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు కొనుగోలు చేసే ప్రొడక్టు ధర కన్నా తగ్గింపు ధరకే పొందవచ్చు.
రాబోయే సేల్‌కు ముందు Apple, OnePlus, Huawei, Polar, Withings, ఇతర బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్‌వాచ్‌లు ప్రస్తుతం తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే డీల్స్‌లో ఈ గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. కొన్ని బెస్ట్ స్మార్ట్‌వాచ్ డీల్స్ ఇలా ఉన్నాయి..
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్.. స్మార్ట్‌వాచ్‌లపై టాప్ డీల్స్ :
వన్‌ప్లస్ వాచ్ 2 : అసలు ధర రూ. 27,999 తగ్గింపు ధర : రూ. 15,999
హువావే వాచ్ GT 5 : అసలు ధర రూ. 24,999, తగ్గింపు ధర రూ. 15,999
ఆపిల్ వాచ్ సిరీస్ 9 : అసలు ధర రూ. 44,900, తగ్గింపు ధర రూ. 37,099
పోలార్ వింటేజ్ V3 : అసలు ధర రూ. 61,999, తగ్గింపు ధర రూ. 52,699
విత్‌థింగ్స్ స్కాన్‌వాచ్ నోవా : అసలు ధర రూ. 49,999, తగ్గింపు ధర రూ. 42,499
పోలార్ పేసర్ : అసలు ధర రూ. 27,499, తగ్గింపు ధర రూ. 20,624