Gold And Silver Price: బంగారం కొంటున్నారా? రేట్లు ఎలాగున్నాయో తెలుసా?

వెండి ధరల్లో మాత్రం రూ.100 తగ్గుదల కనపడింది.

Gold And Silver Price: బంగారం కొంటున్నారా? రేట్లు ఎలాగున్నాయో తెలుసా?

Gold

Updated On : February 12, 2025 / 7:30 AM IST

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధరల్లో రూ.100 తగ్గుదల కనపడింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.80,110గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390గా ఉంది.

Bird flu: బర్డ్ ఫ్లూతో మాంసాహార ప్రియుల్లో వణుకు.. అసలు ఈ వ్యాధి ఏంటి? ఇప్పుడు చికెన్‌ తింటే మనుషులకు అంత ప్రమాదమా?

Gold

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,260గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,540గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.80,110గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,06,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,06,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,06,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,400గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.99,400గా ఉంది