వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది.

వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

దేశంలో బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.5,100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.63,490గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,260గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,640గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,410గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.63,490గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,260గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.5,100 తగ్గి, రూ.81,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.81,900గా ఉంది

Also Read : జొమాటో ఇన్‌స్టంట్ బ్యాలెన్స్ ఫీచర్‌.. ఇదేంటి? కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి?