Gold Rate Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్ .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. గత మూడు రోజులుగా తులం బంగారంపై సుమారు రూ. 600 తగ్గగా.. బుధవారం మళ్లీ ధర పెరిగింది. దీంతో బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold Rate Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్ .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?

Gold price

Today Gold and Silver Rate : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. వరుసగా మూడురోజులపాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధర బుధవారం మరోసారి పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 పెరిగింది. వెండి ధరసైతం వరుసగా రెండోరోజు పెరిగింది. బుధవారం కిలో వెండిపై రూ. 600 పెరిగింది.

 

Gold Rate

తెలుగు రాష్ట్రాల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. గత మూడు రోజులుగా తులం బంగారంపై సుమారు రూ. 600 తగ్గగా.. బుధవారం మళ్లీ ధర పెరిగింది. దీంతో బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,550 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 60,600 కు చేరింది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 60,750.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,600 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,150 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.61,090కు చేరింది.

Gold

Gold

పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 600 పెరిగింది. దీంతో బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 76,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.73,000 కు చేరింది. బెంగళూరులో వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి రూ.71,750 వద్ద కొనసాగుతోంది.