Gold Price Today : ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం.. రాత్రికి రాత్రే గోల్డ్ ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
Gold Price Today May 6 : బంగారం కొనేవారికి బిగ్ షాక్.. బంగారం రాత్రికి రాత్రే పెరిగిపోయింది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మళ్లీ ధరలు తగ్గేవరకు కొనేసుకోవడం బెటర్.. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today April 28 : బంగారం కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. పసిడి ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. గత వారం రోజులగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి.

ముఖ్యంగా మహిళలు బంగారం తగ్గేవారకు ఆగడమే బెటర్. దేశంలో (మే 6, బుధవారం) గోల్డ్ ధరల ప్రకారం.. గోల్డ్ 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.213 పెరిగింది. ఆపై రూ.15,131 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.195 పెరిగింది. ఆపై రూ.13,870 వద్ద కొనసాగుతోంది.

ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా బంగారం ధరలపై ఓసారి లుక్కేయండి..

విజయవాడలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.2,130 పెరిగింది. ఆపై రూ.1,51,310 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,950 పెరిగింది. ఆపై రూ.1,38,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

విశాఖపట్నంలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,130 పెరిగి రూ.1,51,310 దగ్గర కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,950 పెరిగి రూ.1,38,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,51,440 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,38,850 వద్ద ట్రేడ్ అవుతోంది.

బెంగళూరులో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.2,130 పెరిగింది. ఆపై బంగారం ధర రూ.1,51,310 దగ్గర కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర ధర రూ.1,950 పెరిగి రూ.1,38,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,53,280 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,500 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబైలో పసిడి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.2,130 పెరిగింది. ఆపై రూ.1,51,310 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,950 పెరిగి ఆపై రూ.1,38,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

మరోవైపు వెండిధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 5వేలు పెరిగి ప్రస్తుతం రూ. 2,70,000 వద్ద కొనసాగుతోంది.
