Ray-Ban Eyewear Brands : రేబాన్ కళ్లద్దాల ధరలు వెయ్యి శాతం పెంపు…వినియోగదారుల దావా

ప్రపంచ ప్రముఖ కళ్లద్దాల తయారీ కంపెనీ రేబాన్ తన బ్రాండ్‌ల ధరలను అమాంతం వెయ్యిశాతం పెంచింది. రేబాన్, ఓక్లీ కళ్లద్దాల బ్రాండ్ల ఫ్రెంచ్ ఇటాలియన్ యజమాని 1000 శాతం ధరలను పెంచినందుకు వినియోగదారులు యూఎస్ లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు....

Ray-Ban Eyewear Brands : రేబాన్ కళ్లద్దాల ధరలు వెయ్యి శాతం పెంపు…వినియోగదారుల దావా

Ray-Ban

Updated On : July 22, 2023 / 10:55 AM IST

Ray-Ban Eyewear Brands : ప్రపంచ ప్రముఖ కళ్లద్దాల తయారీ కంపెనీ రేబాన్ తన బ్రాండ్‌ల ధరలను అమాంతం వెయ్యిశాతం పెంచింది. రేబాన్, ఓక్లీ కళ్లద్దాల బ్రాండ్ల ఫ్రెంచ్ ఇటాలియన్ యజమాని 1000 శాతం ధరలను పెంచినందుకు వినియోగదారులు యూఎస్ లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. (Ray-Ban Eyewear Brands)

Seema,Sachin Love story : సీమా, సచిన్‌లకు అస్వస్థత…భారత పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతికి లేఖ

కంపెనీల మధ్య ఒప్పందాలు కుదుర్చుకొని చట్టవిరుద్ధంగా ధరలు పెంచారని వినియోగదారులు కోర్టులో దావా వేశారు. (Sued For Allegedly Inflating Prices) ధరలు పెంచేందుకు వేలాదిమంది ఐకేర్ ప్రొవైడర్లతో వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. 20 మంది ఇతర లగ్జరీ కళ్లజోళ్ల తయారీదారులను కూడా ఈ దావాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.