Air Conditioners: వేసవికాలం వచ్చేసింది.. అత్యధికంగా అమ్ముడుపోతున్న ఏసీలు ఇవే.. ఆఫర్లు చూశారా?
ఇంట్లో ఉక్కబోతతో ఇంకెన్నాళ్లు గడుపుతారు. ఆఫర్లలో ఏసీలను కొనుక్కోవచ్చు కదా?

వేసవికాలం వచ్చేసింది.. ఉక్కబోత మొదలైంది. శరీరం చెమటలను కక్కొద్దన్నా.. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి కావద్దన్నా అందరికీ కనపడే పరిష్కారం ఎయిర్ కండీషనర్లు. అయితే, వీటిని కొనాలంటే మధ్య తరగతి ప్రజలు కాస్త వెనకాముందు ఆలోచిస్తారు. ఏసీలు తక్కువ ధరకు లభ్యమైనప్పుడు కొనిపెట్టుకుంటారు.
ప్రస్తుతం ఈ-కామర్స్ వెబ్‌లలో పలు బ్రాండ్ల ఏసీలు తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. అలాగే, ఎలాంటి ఏసీలను ప్రజలు అత్యధికంగా కొనుక్కుంటున్నారో చూద్దామా? అలాగే, వాటి రేటు ఎంతో? ఎంత వరకు డిస్కౌంట్‌తో లభ్యమవుతున్నాయో, వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఫిబ్రవరిలో అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడైన ఏసీలు
డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
ఫీచర్లు: డ్యూ క్లీన్ టెక్నాలజీ, పీఎం 2.5 ఫిల్టర్
ధర: రూ.36,990 (అసలు ధర: రూ.58,990, 37 శాతం తగ్గింపు)
ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (మోడల్: టీఎస్-కర్యూ18జేఎన్‌ఎక్స్‌ఈ3, వైట్)
ఫీచర్లు: 4-వే స్వింగ్, యాంటీ-వైరస్ రక్షణతో హెచ్‌డీ ఫిల్టర్
ధర: రూ.36,990 (అసలు ధర: రూ.78,990; 53 శాతం తగ్గింపు)
వర్ల్‌పూల్ సుప్రీం కూల్ ఎక్స్‌పాండ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
ఫీచర్లు: 10 సంవత్సరాల కంప్రెసర్ వారంటీ
ధర: రూ.37,950 (అసలు ధర: రూ.71,900; 47 శాతం తగ్గింపు)
వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
ఫీచర్లు: 4-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్, యాంటీ-డస్ట్ ఫిల్టర్
ధర: రూ.39,650 (అసలు ధర: రూ.75,990; 48 శాతం తగ్గింపు)
బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (మోడల్: ఐఏ518ఎఫ్ఎల్‌యూ, వైట్)
ధర: రూ.38,990 (అసలు ధర: రూ.70,000, 44 శాతం తగ్గింపు)
నేడు ఉన్న ఆఫర్లు
క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (మోడల్: ఆర్32, వైట్)
ధర: రూ.34,990 (అసలు ధర: రూ.67,790; 48 శాతం తగ్గింపు)
వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ (183 వెక్ట్రా ఎలిగెంట్)
ఫీచర్లు: యాంటీ-డస్ట్ ఫిల్టర్ (నాన్-ఇన్వర్టర్ ఏసీ)
ధర: రూ.34,250 (అసలు ధర: రూ.67,999, 50 శాతం తగ్గింపు)