TECNO POVA 7 5G : ఫ్లిప్‌కార్ట్‌లో టెక్నో పోవా 7 5G సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.. రూ. 100 కోట్ల విలువైన లక్కీ డ్రా బహుమతులు కూడా పొందొచ్చు.. డోంట్ మిస్!
TECNO POVA 7 5G : టెక్నో పోవా 7 5G సిరీస్ భారీ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ.100 కోట్ల విలువైన బహుమతులను కూడా గెలుచుకోవచ్చు.

TECNO POVA 7 5G
TECNO POVA 7 5G : టెక్నో ‘పోవా 7 5G సిరీస్‌తో ఈ పండుగ సీజన్‌ను జరుపుకోండి’ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. కొనుగోలుదారులకు భారీ తగ్గింపులతో పాటు అనేక బహుమతులను (TECNO POVA 7 5G) అందిస్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన ధరలకు లేటెస్ట్ పోవా 7 5G సిరీస్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. రూ. 100 కోట్ల విలువైన లక్కీ డ్రాలో కూడా పాల్గొనవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా, టెక్నో రెండు పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లను అత్యల్ప ధరలకు అందిస్తోంది.
పోవా 7 (8GB ర్యామ్, 128GB స్టోరేజ్): రూ. 14,999 నుంచి రూ. 11,499 వరకు
పోవా 7 ప్రో (8GB ర్యామ్, 256GB స్టోరేజ్): రూ.19,999 నుంచి రూ.16,499 వరకు
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఈ డీల్స్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు బడ్జెట్ ధరలో 5G ఫోన్లకు అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్..
రూ. 100 కోట్ల విలువైన గిఫ్ట్స్‌తో ఆఫ్‌లైన్ లక్కీ డ్రా :
ఆన్‌లైన్ ఆఫర్‌లతో పాటు టెక్నో ఆఫ్‌లైన్ ఫెస్టివల్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తోంది. పోవా స్లిమ్ 5G, పోవా కర్వ్ 5G లేదా పోవా 7 5G సిరీస్‌లతో సహా లేటెస్ట్ టెక్నో స్మార్ట్‌ఫోన్‌లలో ఏదైనా కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ డీల్ అక్టోబర్ 31, 2025 వరకు రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో కస్టమర్‌లు టెక్నో త్యోహార్ లక్కీ డ్రాలో పాల్గొని ప్రత్యేక బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.
బహుమతులు :
- మహీంద్రా BE 6 (2025) ఎలక్ట్రిక్ SUV
- గోల్డ్ వోచర్లు (1 గ్రాము, 0.5 గ్రాములు)
- ఎక్స్‌టెండెడ్ వారంటీలు (3, 6, 12 నెలలు)
- వన్ టైమ్ స్ర్కీన్ రిప్లేస్‌మెంట్ (3 లేదా 6 నెలలు)
- ఈ క్యాంపెయిన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కొనుగోలుదారులు ఇద్దికి పండుగ సేల్ బెనిఫిట్స్ అందిస్తుంది.
ఆఫర్లను ఎందుకు పొందాలి? :
టెక్నో ప్రత్యేకమైన ఆన్‌లైన్ డిస్కౌంట్‌లను ఆఫ్‌లైన్ రివార్డులతో అందిస్తోంది. ఈ ఏడాదిలో అత్యంత ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లలో ఇదొకటి. ఫ్లిప్‌కార్ట్‌లో లేదా లోకల్ స్టోర్లలో షాపింగ్ చేసినా కస్టమర్‌లు భారీ సేవింగ్స్ పొందవచ్చు. ప్రీమియం రివార్డులను గెలుచుకోవచ్చు.