బండి, అక్బరుద్దీన్ లపై కేసులు నమోదు

  • Published By: murthy ,Published On : November 28, 2020 / 10:20 AM IST
బండి, అక్బరుద్దీన్ లపై కేసులు నమోదు

Updated On : November 28, 2020 / 11:39 AM IST

FIR filed against Bandi sanjay and akbaruddin : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై సుమోటో కింద కేసు పోలీస్ శాఖ కేసు నమోదు చేసింది.
https://10tv.in/prakash-rajs-criticism-of-pawan-kalyan/




ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్ 505 కింద ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు మందు ఎంఐఎం ఎమ్మెల్యే  అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా  ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.