చెక్ ఇట్ : BPRL లో ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 05:49 AM IST
చెక్ ఇట్ : BPRL లో ఉద్యోగాలు

Updated On : May 1, 2019 / 5:49 AM IST

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPRL) అనుబంధ సంస్థ అయిన భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్ (BPRL) లో 15 మిడ్ లెవల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆసక్తిగల అభ్యర్ధులు అన్ లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రి, గ్రాడ్యుయేట్ ఇంజనిరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, MBA, CA ఫైనల్ అర్హతతో పాటు అనుభవం ఉండాలి. 

వయసు:
పోస్టులను బట్టి జూన్ 1, 2019 నాటికి 30-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదిలు: 

దరఖాస్తు ప్రారంభం మే 1, 2019
దరఖాస్తు చివరి తేది జూన్ 15, 2019