ఉద్యోగ సమాచారం : బీఎస్ఎఫ్‌లో వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 03:12 AM IST
ఉద్యోగ సమాచారం : బీఎస్ఎఫ్‌లో వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Updated On : February 4, 2019 / 3:12 AM IST

బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ 2019కి గాను 1763 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 
పోస్టులు : టైలర్, కార్పెంటర్, కుక్, బార్బర్, పెయింటర్, వెయిటర్, తదితర పోస్టులు
అర్హత : పోస్టును బట్టి 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడులో 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఐటీఐలో సర్టిఫికేట్ కోర్సు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి. 
వయస్సు : ఆగస్టు 1, 2019 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. 
దరఖాస్తు విధానం : ఆప్ లైన్‌లో 
దరఖాస్తుకు లాస్ట్ డే : ఎంప్లాయిమెంట్ న్యూస్ (ఫిబ్రవరి 2-8) లో ప్రకటన వెలువడన తేదీ నుండి 30 రోజుల్లోగా దేరఖాస్తు చేయాలి. 
వెబ్ సైట్ : http:/bsf.nic.in