గుడ్ న్యూస్ : నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ

మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారా. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 02:22 AM IST
గుడ్ న్యూస్ : నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ

మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారా. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర

మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారా. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 20 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న వారికి పలు అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. 2019, ఫిబ్రవరి 5వ తేదీ లోపు ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 9515134735, 7675914735.

శిక్షణ ఇచ్చే కోర్సులు:
* హెచ్టీఎంఎల్
* సీఎస్ఎస్
* బూట్స్ ట్రాప్
* జావా
* ఊప్స్
* వెబ్‌సైట్ డెవలప్‌మెంట్
* మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్
* పీహెచ్‌పీ
* డిజిటల్ మార్కెటింగ్
* ఆప్టిట్యూడ్
* బిజినెస్ ఇంగ్లీష్
* ఇంటర్వ్యూ స్కిల్స్
* మాక్ ఇంటర్వ్యూస్
* మాక్ టెస్ట్