NESAC Recruitment : నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో ఒప్పంద ఖాళీల భర్తీ

దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, ఎంఎస్సీ రిమోట్ సెన్సింగ్, జియోఇన్ఫర్మేటిక్స్, స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

NESAC Recruitment : నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో ఒప్పంద ఖాళీల భర్తీ

All Current Opportunities - ISRO

Updated On : January 25, 2023 / 2:59 PM IST

NESAC Recruitment : మేఘాలయ లోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, ఎంఎస్సీ రిమోట్ సెన్సింగ్, జియోఇన్ఫర్మేటిక్స్, స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

ఇంటర్వ్యూఅధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు తమ ధ్రువ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 31,000వేతనంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూ లను తేది ఫిబ్రవరి 6 నుండి 8 వరకు 2023 న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nesac.gov.in పరిశీలించగలరు.