ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్రవేశాలు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ 2019-21 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పీజీ డిప్లొమా ప్రొగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కోర్సు:
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ ( 35వ బ్యాచ్ )
సీట్ల సంఖ్య :
ముంబయి – 280
డిల్లీ – 100
కోల్ కత్తా – 80
హైదరాబాద్ – 40
అర్హత:
ఇంజనేరింగ్, టెక్నాలజీ లేదా సైన్స్ లో గ్రాడ్యుయేషన్.
వయసు:
30 ఏళ్లు మించకూడదు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 13, 2019.
ఆన్ లైన్ దరఖాస్తు :
చివరితేది ఫిబ్రవరి 7, 2019 (ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 13, 2019).