Mega DCS 2025: మెగా DSC స్కోర్ కార్డుల విడుదల.. టెట్ మార్కుల సవరణ, పూర్తి వివరాలు
Mega DCS 2025: ఆంధ్రప్రదేశ్ మెగా DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే విడుదలైన స్కోర్ కార్డులపై అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Key update on Andhra Pradesh Mega DSC 2025
ఆంధ్రప్రదేశ్ మెగా DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే విడుదలైన స్కోర్ కార్డులపై అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా సవరించిన TET మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ స్కోర్ కార్డులు ఇవాళ రాత్రి(ఆగస్టు 14) నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయని విద్యాశాఖ ప్రకటించింది. ఇక టెట్ మార్కుల స్కోర్ కార్డులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https:// apdsc. apcfss. in లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.