దరఖాస్తు చేసుకోండి: నేవిలో అప్రెంటీస్ పోస్టులు

నావల్ షిప్ రిపేర్ యార్డ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 145 ఖాళీలు ఉన్నాయి. ఇందుకు అభ్యర్ధులు పదో తరగతి, ఇంటర్మీడియెట్, ట్రెడ్ లో ITI పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రెడ్స్ వారీగా పోస్టులు:
షిప్‌రైట్ 6 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 12 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్ 15 పోస్టులు, ఫిట్టర్ 4 పోస్టులు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 4 పోస్టులు, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 4 పోస్టులు, మెషినిస్ట్ 2 పోస్టులు, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్ 6 పోస్టులు, బిల్డింగ్ మెయింటెనెన్స్ టెక్నిషియన్ 3 పోస్టులు, మెకానిక్ డీజిల్ 11 పోస్టులు, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 3 పోస్టులు, మెకానిక్ మోటారు వెహికిల్ 12 పోస్టులు, మెకానిక్ రెఫ్ అండ్ ఎసి 10 పోస్టులు, పెయింటర్ 4 పోస్టులు, పైప్ ఫిట్టర్ 10 పోస్టులు,
టైలర్ 3 పోస్టులు, టర్నర్ 3 పోస్టులు, షీట్ మెటల్ వర్కర్ 6 పోస్టులు, వెల్డర్ 12పోస్టులు, రిగ్గర్ 5 పోస్టులు, షిప్‌రైట్ స్టీల్ 10 పోస్టులు.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 10వేల జీతం ఇస్తారు.
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 23, 2019.
దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 1, 2019.