NIFT entrance exam result 2021 announced : నిఫ్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా

నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్మిషన్ 2021 టెస్టు ఫలితాలు విడుదలయ్యాయి. ఎంట్రన్స్ అడ్మిషన్ 2021 టెస్టుకు సంబంధించి ఫలితాలను బుధవారం ప్రకటించింది.

NIFT entrance exam result 2021 announced : నిఫ్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా

Nift Entrance Exam Result 2021 Announced

Updated On : March 17, 2021 / 6:56 PM IST

NIFT entrance exam result 2021 announced : నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్మిషన్ 2021 టెస్టు ఫలితాలు విడుదలయ్యాయి. ఎంట్రన్స్ అడ్మిషన్ 2021 టెస్టుకు సంబంధించి ఫలితాలను బుధవారం ప్రకటించింది. అధికారిక వెబ్ సైటులో నిఫ్ట్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

నిఫ్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nift.ac.in ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే NIFT ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. NIFT ఫలితాలను డౌన్ లోచేసుకోవాలంటే అభ్యర్థులు వెబ్ సైటులో లాగిన్ కావాల్సి ఉంటుంది. పరీక్ష రోల్ నెంబర్, పుట్టిన తేదీ, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

డౌన్‌లోడ్ చేసుకోండిలా :
– NIFT వెబ్ సైటు nift.ac.in విజిట్ చేయండి.
– హోంపేజీలో Result of Written Exam-Admissions-2021 లింకుపై క్లిక్ చేయండి.
– NIFT వెబ్ సైటులో మరో కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
– మీ రోల్ నెంబర్; డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి.
– మీ NIFT రిజల్ట్ 2021 ఫలితాలు స్ర్కీన్ పై డిస్ ప్లే అవుతాయి.
– డౌన్ లోడ్ బటన్ పై క్లిక్ చేసి.. ఫ్రింట్ ఔట్ తీసుకోవచ్చు.

ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం డౌన్ లోడ్ చేసిన ఫలితాల కాపీని దగ్గరే ఉంచుకోండి.