NIN Hyderabad Jobs : హైదరాబాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో పలు పోస్టుల భర్తీ
ఖాళీల వివరాలను పరిశీలిస్తే టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు 45 , టెక్నీషియన్ పోస్టులు 33, ల్యాబొరేటరీ అటెండెంట్ 38 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ కు 35,400 నుండి 112400, టెక్నీషియన్ కు 19,900 నుండి 63200రూ, ల్యాబొరేటర్ అటెండెంట్ కు 18000 నుండి 56,900రూ వేతనంగా చెల్లిస్తారు.

Hyderabad National Institute of Nutrition
NIN Hyderabad Jobs : భారత ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (నిన్)లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఖాళీల వివరాలను పరిశీలిస్తే టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు 45 , టెక్నీషియన్ పోస్టులు 33, ల్యాబొరేటరీ అటెండెంట్ 38 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ కు 35,400 నుండి 112400, టెక్నీషియన్ కు 19,900 నుండి 63200రూ, ల్యాబొరేటర్ అటెండెంట్ కు 18000 నుండి 56,900రూ వేతనంగా చెల్లిస్తారు.
READ ALSO : Spiny Gourd : వర్షాకాల సీజన్ లో ఆగాకర ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు !
దరఖాస్తు ప్రక్రియ జులై 24, 2023 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదిగా ఆగస్టు 14, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.nin.res.in. పరిశీలించగలరు.