దరఖాస్తు చేసుకోండి: SAILలో ఉద్యోగాలు

కోలకత్తా ప్రధాన కేంద్రంగా వున్న స్టీల్ ఆథారటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) లోని రా మెటిరియల్ విభాగంలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్దులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు:
మెడికల్ ఆఫీసర్ – 01.
మైనింగ్ ఫోర్ మెన్ -40.
మైనింగ్ మేట్ – 51.
సర్వేయర్ (మైన్) -09
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) -17.
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) -20.
నర్సింగ్ సిస్టర్ (ట్రైనీ) -10
విద్యార్హతలు :
మెడికల్ ఆఫీసర్ కి డెంటల్ (BDS), మైనింగ్ ఫోర్ మెన్, మైనింగ్ మేట్ , సర్వేయర్ (మైన్), ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ), అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) పోస్టులకు మెట్రిక్యులేషన్ (10వ తరగతి), నర్సింగ్ సిస్టర్ (ట్రైనీ) పోస్టుకి బీఎస్ నర్సింగ్.
ఎంపిక విధానం :
అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
అభ్యర్ధులు విభాగాల వారీగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభం : డిసెంబర్ 1, 2019
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 31 ,2019.
దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Also..AP హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు