SSC CPO ఎగ్జామినేషన్-2019 హాట్‌టికెట్లు విడుదల

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 04:31 AM IST
SSC CPO ఎగ్జామినేషన్-2019 హాట్‌టికెట్లు విడుదల

Updated On : February 27, 2019 / 4:31 AM IST

సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ (CPO) పరీక్ష-2019 కు సంబంధించిన హాల్‌టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ID, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. షెడ్యూలు ప్రకారం మార్చి 12 నుంచి 16 వరకు టైర్-1 పరీక్షలను నిర్వహించనున్నారు. దీనిద్వారా SI (సబ్ ఇన్‌స్పెక్టర్), ఢిల్లీ పోలీస్, CAPF (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్), CISFలో ASI(అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్) పోస్టులకు భర్తీ చేయనున్నారు. 

* రీజియన్ల వారీగా అడ్మిట్ కార్డులు..

                         రీజియన్       హాల్‌టికెట్ డౌన్‌లోడ్
SSC CPO Western Region         Click Here
SSC CPO Southern Region         Click Here
SSC CPO North Eastern Region         Click Here
SSC CPO Kerala Karnataka Region          Click Here
SSC CPO North Region         Click Here
SSC CPO Eastern Region         Click Here
SSC CPO Madhya Pradesh          Click Here
SSC CPO Central Region           Click Here
SSC CPO North Western Region          Click Here

* ఎంపిక విధానం.. 
* మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో పేపర్-1 రాతపరీక్ష, రెండో దశలో PET, PST, మెడికల్ టెస్ట్; ఇక మూడో దశలో పేపర్-2 రాతపరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 
* రాతపరీక్షలో ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. 
* నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.