చెక్ ఇట్ : UPSC లో 965 ఖాళీలు..2 రోజులే గడువు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే UPSC అధికారిక upsc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు చేయడానికి మే 6 చివరి తేదీ. వయస్సు 32 ఏళ్ల లోపు ఉండాలి.
ఖాళీలు:
పోస్టులు | ఖాళీలు |
అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వేస్) | 300 |
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ | 46 |
జూనియర్ స్కేల్ పోస్టులు(సెంట్రల్ హెల్త్ సర్వీసెస్) | 250 |
జనరల్ డ్యూటీ మెడికల్ గ్రేడ్ 2 | 362 |
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ | 07 |
మొత్తం ఖాళీలు |
965 |
ముఖ్యమైన తేదిలు:
దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 10
దరఖాస్తుకు చివరి తేదీ: మే 6