Coal India Limited Jobs : కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్ధలో ఖాళీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్ , డిప్లొమా, డిగ్రీ ( మైనింగ్, మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Vacancies in Coal India Limited Subsidiary
Coal India Limited Jobs : ఒడిశాలోని బుర్లా, జాగృతి విహార్ లో కోల్ ఇండియా అనుబంధ సంస్ధ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 295 జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సర్ధార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్ , డిప్లొమా, డిగ్రీ ( మైనింగ్, మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు 23 జనవరి 2023ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.coalindia.in పరిశీలించగలరు.