10TV Global Footprints: ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది: అరబిందో ఫార్మా వరుణ్ మలి
10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ నుంచి వరుణ్ మలి అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.
10TV Global Footprints Exports Champions Varun Mali Aurobindo Pharma ltd
