10TV Global Footprints : 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకున్న 33 మంది అగ్రగాములు వీళ్లే
10TV Global Footprints Coffee Table Book : ఎగుమతుల ద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న ప్రముఖుల సేవలను గుర్తిస్తూ వారి విజయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే (Coffee Table Book)ను ఈ కార్యక్రమంలో అందజేశారు.
10TV Global Footprints Coffee Table Book
10TV Global Footprints Coffee Table Book : తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ మార్కెట్లలో తమదైన ముద్ర వేస్తూ ఎగుమతుల రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది (10TV Global Footprints Export Champions of Telugu States) కార్యక్రమం.
ఎగుమతుల ద్వారా తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న ప్రముఖుల సేవలను గుర్తిస్తూ వారి విజయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే (Coffee Table Book)ను ఈ కార్యక్రమంలో అందజేశారు.
ఇందులో ఫార్మా, హాస్పిటాలిటీ, గ్రానైట్, ఇంజినీరింగ్, మైనింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫుడ్, మెడికల్, టెక్నాలజీ, నేచురల్ స్టోన్ తదితర రంగాల్లో దేశ, విదేశీ మార్కెట్లలో సత్తా చాటుతున్న ప్రముఖులు ఈ సత్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు విదేశీ వాణిజ్య, కస్టమ్స్ విభాగాలకు చెందిన గౌరవ అతిథులు కూడా పాల్గొన్నారు.
ఎగుమతుల రంగంలో తమదైన ముద్ర వేసిన 33 మంది 10టీవీ గ్లోబల్ ఫుట్‌ప్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ అవార్డును అందుకున్నారు
1. అరబిందో ఫార్మా లిమిటెడ్ : వరుణ్ మల్లి : ఇన్వెస్టర్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్
2. వింటేజ్ కాఫీ : తాటి బాలకృష్ణ : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్
3. హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ : కంపెనీ రిప్రజెంటేటివ్ జార్జ్
4. రిట్జ్ ఇండియా లిమిటెడ్ : అవినాశ్ కోటగిరి : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చైర్మన్, ప్రసాద్ కోటగిరి : ఫౌండర్
5. ఫుల్లెర్టోన్ మైన్‌కెమ్ : ప్రకాశ్ ఖండేల్వాల్ : ఫౌండర్, రాజీవ్ ఖండేల్వాల్ : మేనేజింగ్ డైరెక్టర్
6. గాయత్రి గ్రానైట్స్ : CFO శ్రీనివాస్ రెడ్డి
7. రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ : సిహెచ్. ఎ.పి. రామేశ్వరరావు : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
8. సురానా గ్రూప్ : నరేంద్ర సురానా : డైరెక్టర్, దేవేంద్ర సురానా : మేనేజింగ్ డైరెక్టర్
9. సాగర్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ : వీసంశెట్టి విద్యాసాగర్ : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
10. మ్యాక్ క్లీన్ ఎయిర్ సిస్టమ్స్ : మదన్ బెనర్జీ అరెకపూడి : మేనేజింగ్ డైరెక్టర్
11. వింధ్య గోల్డ్ : గ్రూపు ఆఫ్ కంపెనీ నుంచి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంజన్ ప్రసాద్ చెల్ల
12. థర్మో కేబుల్స్ లిమిటెడ్ : రాందాస్ వి. గైక్వాడ్ : సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్పోర్ట్ మార్కెటింగ్
13. డి వాల్వ్ ఇంజినీర్స్ ఇండియా : జగన్నాథ్ దగ్గుబాటి : డైరెక్టర్
14. ఎస్.పి. సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ : ఎస్. పుల్లా రెడ్డి : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎస్.పి. గ్రూప్
15. మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ : డాక్టర్ నాగరాజు చకిలం : డైరెక్టర్
16. ఇండ్-టెక్ సర్వీసెస్ : సోరూశ్ ఫనయిన్ : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
17. స్పెల్డిగ్స్ : వెంకట్ సుంకవల్లి : డైరెక్టర్
18. ఏటీఎన్ గ్లోబల్ నెట్వర్క్స్ : వి. ప్రకాశ్ : డైరెక్టర్, గీతా వాణి అంగర : కో-ఫౌండర్
19. మెడికవర్ హాస్పిటల్స్ : డాక్టర్ ఎ. శరత్ రెడ్డి : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
20. సుభాన్ బేకరీ : సయ్యద్ ఇర్ఫాన్ : చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
21. రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ : వినయ్, రిప్రజెంటేటివ్
22. పిస్తా హౌస్ : మహమ్మద్ అబ్దుల్ మజీద్ : ఫౌండర్, మహమ్మద్ అబ్దుల్ మొహిసీ : డైరెక్టర్, మహమ్మద్ మొహద్దీస్ అలీ : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
23. డిజైనర్స్ రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ : శంబేశ్ రావు : మేనేజింగ్ డైరెక్టర్
24. బెస్ట్ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ : ముమ్మడి శేష సాయి : మేనేజింగ్ డైరెక్టర్
25. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్లు : మేనేజర్ ఎ బాబురావు
26. వి.ఎస్.పి. ఇండస్ట్రీస్ : వెంకటేశ్వరరావు దొప్పలపూడి : ఫౌండర్
27. సోడా హబ్ : వి. నంద శ్రీనివాసరావు : ఫౌండర్ అండ్ చైర్మన్
28. వి.ఎస్. గ్రూప్ / వి.ఎస్. ఎక్సిమాస్ట్ : వేదుల సుదర్శన్ రావు : ఇండస్ట్రియలిస్ట్, ఎంట్రప్రెన్యూర్, నేచురల్ స్టోన్ ఇండస్ట్రీ లీడర్, ఫిలాంథ్రోపిస్ట్
29. సామ్ అగ్రి : జి.వి.కె. నాయుడు : ప్రమోద్, సీఈఓ
30. రాక్స్ట్రెంత్ : హర్ష్ అగర్వాల్ : మేనేజింగ్ డైరెక్టర్, విశాఖ అగర్వాల్ : డైరెక్టర్
31. హన్సా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ : ఎస్. ఫర్హాన్ హసన్ : మేనేజింగ్ డైరెక్టర్
32. ఈ పూజ స్టోర్.కామ్ : రిప్రజెంటేటివ్ ఫని మాధవ్ కస్తూరి
33. ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ : డాక్టర్ ఎం. బాలరాజు నాయుడు : ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
