10TV Shaping Tomorrow మెగా ఈవెంట్.. అవార్డు అందుకున్న భార్గవ జూనియర్ కాలేజ్ విజయ్-వజ్ర
విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో భార్గవ జూనియర్ కాలేజ్ విజయ్-వజ్ర అవార్డు అందుకున్నారు.
Bhargava Junior College Vijay-Vajra recieved 10TV Shaping Tomorrow Award
