10TV Edu Visionary 2025: పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్

విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.