బన్నీ పిల్లలతో అల్లు శిరీష్ రీల్.. సరదా వీడియో చూశారా?

అల్లు శిరీష్ తన అన్న అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ తో కలిసి సరదాగా రీల్ చేసిన వీడియోని అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.