AP Budget 2024 : ఏపీలో నేడు మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌

ఏపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో సుమారు 3లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.