సీఎం రేవంత్ రెడ్డితో సీక్రెట్ మీటింగ్? వాళ్లు బయటకు వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పాత నేతలు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా నేనే కాదు, బీజేపీలోని నేతలు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని రాజా సింగ్ అన్నారు.