Harsha Reddy : స్మగ్లింగ్ కేసు.. తెలంగాణ మంత్రి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

వాచీల స్మగ్లింగ్‌ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష రెడ్డి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.