Polavaram Project White Paper : జాతి క్షమించరాని నేరానికి జగన్ పాల్పడ్డారు

పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.