CM Revanth Reddy : శంషాబాద్‌కు మెట్రో.. వయా ఓల్డ్‌ సిటీ

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫార్మాసిటీ రద్దు వంటి అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.