Captain Miller Trailer : ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..

ధనుష్, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్స్ గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.