యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల వల్ల చనిపోతారా? నటి షఫాలీ జరివాలా మరణం సోషల్ మీడియాలో కలకలం

ఇప్పుడు ఎక్కడ చూసినా బాలీవుడ్ నటి షఫాలీ జరివాలా మరణం గురించి మాట్లాడుకుంటున్నారు. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకున్న తరువాత ఆమె మరణించిందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అసలు సినిమా నటులు ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకుంటారు? ఇప్పుడు నటి షఫాలీ జరివాలా తీసుకున్న ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఏంటి? దీని వల్ల నష్టం ఉంటుందని తెలుసుకున్నా కూడా ఎందుకు నటులు వాటిని వాడుతున్నారు? — ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.