‘డ్రింకర్ సాయి’ సినిమా నుంచి మెలోడీ సాంగ్ విన్నారా? నేల మీది నక్షత్రమా..

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కుతున్న ‘డ్రింకర్ సాయి’ సినిమా నుంచి తాజాగా 'నేల మీది నక్షత్రమా..' అనే మెలోడీ లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ ను చంద్రబోస్ రాయగా శ్రీ వసంత్ సంగీత దర్శకత్వంలో అనుదీప్ దేవ్ పాడాడు.