Paanch Minar : రాజ్‌త‌రుణ్ ‘పాంచ్ మినార్’ నుంచి ఏం బ‌తుకురా నాది సాంగ్‌..

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ న‌టిస్తున్న మూవీ పాంచ్ మినార్‌. ఈ చిత్రం నుంచి ఏం బ‌తుకురా నాది అనే పాట‌ను మూవీ టీమ్ విడుదల చేసింది.