Allu Arjun : విచారణ అనంతరం.. ఇంటి నుంచి అల్లు అర్జున్ విజ్యువల్స్..

సోమవారం పోలీసులు నోటీసులు జారీ చేసిన నేసథ్యంలో.. ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరయ్యాడు అల్లు అర్జున్.