AP : ఏపీలో 2 నెలల పాటు చేపల వేటపై నిషేధం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండు నెల‌ల పాటు చేప‌ల వేట‌పై నిషేదం విధించారు.