Fighter : ‘ఫైటర్’ నుంచి హృతిక్, దీపికా రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. ఇష్క్ జైసా కుచ్..

'ఫైటర్' నుంచి తాజాగా హృతిక్, దీపికా మధ్య ఇష్క్ జైసా కుచ్.. అని సాగే ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు.

Fighter : బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్, దీపికా పదుకొన్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ జనవరి 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే ‘ఫైటర్’ నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా హృతిక్, దీపికా మధ్య ఇష్క్ జైసా కుచ్.. అని సాగే ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు.

 

 

Also See : Salaar : RRR, జవాన్ రికార్డ్స్ లేచిపోతాయి..