IPL 2025: విశాఖలో ఐపీఎల్ సందడి

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య విశాఖ‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.