OG-2లో హీరోగా అకీరా నందన్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఓజీ మూవీ పార్ట్-2గా రాబోతుందని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాక్ వినబడుతుంది..