మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ నాలుగు రోజులు వైన్ షాపులు బంద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా నవంబర్ 9 (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 12 (బుధవారం) వరకు హైదరాబాద్ జిల్లాలో అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్‌లు మూసివేస్తారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూసేయండి.
