‘కన్యాకుమారి’ సినిమా నుంచి మెలోడీ సాంగ్ విన్నారా?

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా తెరకెక్కుతున్న 'కన్యాకుమారి' సినిమా నుంచి 'యద యద సవ్వడి..' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.