TG Cabinet : త్వరలో మంత్రివర్గ విస్తరణ.. స్పష్టం చేసిన మంత్రి.. హోం మంత్రిగా సీతక్క?

తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.