గచ్చిబౌలిలో యుద్ధాల్లో వినియోగించే మిస్సైల్స్ ప్రదర్శన

నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్-2025 ను ప్రారంభించనున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీఆర్డీడీవో ఆధ్వర్యంలో యుద్ధాల్లో వినియోగించే మిస్సైల్స్ ను గచ్చిబౌలి స్టేడియం లో నేటినుండి మూడు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. విద్యార్థులతో పాటు సామాన్యులకు వీక్షించే అవకాశం కల్పించిన అధికారులు.